Thursday, February 18, 2010

thala ninda poodanda dalchina rani..

6 comments:

  1. sogasu choooda tarama... fantastic da pals as usual..

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. సీ:-
    సూర్యునికిరణాలు సోకి చంద్రునివోలె అద్దంబు మెరిసె నీ అందమునకు
    జడబిళ్ళ తొడిగిన పొడవైన నీ వేణి మణియున్న చిలువల్లె మదికి తోచు
    బొమవింట బాణమై పొడిచెను తిలకంబు, సంపంగిముక్కుపై సరఘ నత్తు
    ఆడజన్మఁగొనిన సౌందర్యమా! నీదు సొగసుచూడతరమా? శోభనాంగి?

    ఆ:-
    కోటిసిరుల మోము కొలను చందమునుండ
    కళలు చల్లు కనులు కలువలౌన?
    రాజసాన మెలగ రాజహంసలెయౌన?
    రూపసామ్యమునకు చేపలౌన?

    ReplyDelete
  4. అబ్బ! ఎలా మిస్ అయ్యాను? సందీప్ గారూ, పల్లవి గారూ! ఎవరిని పొగడుదు నే(....

    ReplyDelete
  5. చిత్రం, పద్య చిత్రం రెండూ చాలా అందంగా ఉన్నాయి!

    ReplyDelete
  6. Thank you Devi garu and Kameswar Rao garu for ur comments on my post.. I am really glad to know you through this..:)

    ReplyDelete